Headlines

L&T Jobs | Larsen & Tourbo లో Trainee ఉద్యోగాలు భర్తీ | L&T Trainee Recruitment 2024 | Latest jobs Notifications

ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ అయిన Larsen & Tourbo లో ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 15వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి. 

ఎంపికైన వారికి ప్రారంభంలోనే 29,160/- రూపాయల జీతంతో ఉద్యోగం వస్తుంది. ఈ జీతంతో పాటు కంపెనీ వారు ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తారు.

▶️ ఆంధ్రప్రదేశ్ NID లో జాబ్స్ – Click here 

▶️ పోస్ట్ ఆఫీస్ లలో 10th అర్హతతో ఉద్యోగాలు

▶️ AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Larsen & Tourbo

🔥 భర్తీ చేసే పోస్టులు : Junior Engineer Trainee 

🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు Diploma, BE / B.tech పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 29,160/- జీతము ఇస్తారు. ( 3.5 LPA)

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-8-2024 ( సాధ్యమైనంత త్వరగా అప్లై చేయండి. ఎక్కువమంది అభ్యర్థులు అప్లై చేస్తే అప్లై లింక్ డిఆక్టివేట్ చేస్తారు)

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : బెంగళూర్ 

🔥 ఈ పోస్టులకు ఎంపికైన వారు చేయాల్సిన పని : 

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!