Headlines

మెట్రో రైలు డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | CMRL Recruitment 2024 | Latest Jobs information in Telugu

చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా CGM (Operations & Maintenance) , GM (Operations) , DGM (Operations) , DGM (Signalling) , DGM ((Rolling Stock) , DGM (Traction) , DGM (Civil & track) , DGM (Stores) , Manager (Operations) , Manager (Civil & track) , Manager (Electrical & Mechanical and Lift & Escalator) , Manager ( Environment , Health & Safety) , Manager (Signalling) , Manager (Traction) , Manager (Training), Deputy Manager ( Civil & Track ) , Deputy Manager ( Rolling Stock ) , Assistant Manager (Automatic fare Collection) , Assistant Manager ( Civil & Track), Assistant Manager (Electrical & Mechanical and Lift & Escalator) , Assistant Manager ( Environment , Health & Safety) , Assistant Manager (Rolling Stock), Assistant Manager (Signalling) , Assistant Manager (Traction) అనే పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి చివర తేదీ ఏమిటి? ఫీజు ఎంత చెల్లించాలి ? ఎంపికైన వారికి ఎంత జీతం ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

▶️ ఆంధ్రప్రదేశ్ NID లో జాబ్స్ – Click here 

▶️ పోస్ట్ ఆఫీస్ లలో 10th అర్హతతో ఉద్యోగాలు

▶️ AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : Chennai Metro Rail Limited 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 33

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : CGM (Operations & Maintenance) , GM (Operations) , DGM (Operations) , DGM (Signalling) , DGM ((Rolling Stock) , DGM (Traction) , DGM (Civil & track) , DGM (Stores) , Manager (Operations) , Manager (Civil & track) , Manager (Electrical & Mechanical and Lift & Escalator) , Manager ( Environment , Health & Safety) , Manager (Signalling) , Manager (Traction) , Manager (Training), Deputy Manager ( Civil & Track ) , Deputy Manager ( Rolling Stock ) , Assistant Manager (Automatic fare Collection) , Assistant Manager ( Civil & Track), Assistant Manager (Electrical & Mechanical and Lift & Escalator) , Assistant Manager ( Environment , Health & Safety) , Assistant Manager (Rolling Stock), Assistant Manager (Signalling) , Assistant Manager (Traction) 

🔥 విద్యార్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి BE లేదా B.Tech లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 వయస్సు : 

  • CGM / GM పోస్టులకు గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు
  • DGM ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
  • Manager పోస్టులకు గరిష్ట వయస్సు 38 సంవత్సరాలు
  • Assistant Manager పోస్టులకు గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు

🔥 జీతము : పే స్కేల్ లెవల్ 7,8 ,11 ప్రకారం జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 25-07-2024

🔥 ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : చెన్నై, తమిళనాడు 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!