Headlines

బ్యాంకుల్లో సహాయకుల ఉద్యోగాలు | UCO Bank Latest Recruitment 2024 | Latest Bank Apprentice Recruitment 2024

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూకో బ్యాంక్ నుండి 544 ఖాళీల భర్తీకి దరఖాస్తుల కోరుతూ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : యూకో బ్యాంక్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 544

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటీస్

🔥 విద్యార్హత : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే వయస్సు 20 నుండి 28 సంవత్సరాలు మధ్య ఉండాలి.

🔥 జీతము :15,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ చివరి తేది : 16-07-2024

🔥 ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Across India 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

🏹 మరి కొన్ని రకాల ఉద్యోగాలు సమాచారం కోసం క్రింద ఉన్న లింక్స్ పైన క్లిక్ చేయండి. 

▶️ ఆంధ్రప్రదేశ్ NID లో జాబ్స్ – Click here 

▶️ పోస్ట్ ఆఫీస్ లలో 10th అర్హతతో ఉద్యోగాలు

▶️ AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!