ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి శుభవార్త : ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుండి ట్రేడ్స్ మ్యాన్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు.
ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు. ఎంపిక అయితే మంచి జీతంతో పాటు వివిధ రకాల సదుపాయాలు కూడా కల్పిస్తారు.
ప్రస్తుతం విడుదల చేసింది నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 194 పోస్టుల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 26వ తేదీ మధ్య ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి? అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి? ఫీజు ఎంత చెల్లించాలి ? ఎంపికైన వారికి ఎంత జీతం ఇస్తారు ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
▶️ ఆంధ్రప్రదేశ్ NID లో జాబ్స్ – Click here
▶️ పోస్ట్ ఆఫీస్ లలో 10th అర్హతతో ఉద్యోగాలు
▶️ AP వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : ఇండో టివిటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 194
- Tradesman (Tailor, Cobbler) – 51
- Tradesman (Barber , Safaikarmachari , Gardener) – 143
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ట్రేడ్స్ మ్యాన్ (టైలర్, కోబ్లర్, బార్బర్, సఫాయి కర్మచరి ,గార్డెనర్)
🔥 విద్యార్హత : 10th + ITI
🔥 వయస్సు :
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
- ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 23 సంవత్సరాలు
🔥 జీతము : 21,700/- నుండి 69,100/- మధ్య పే స్కేల్ ఉంటుంది.
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.
🔥 ఫీజు :
- UR , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 100/-
- SC , ST, ESM మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేది : 26-08-2024
🔥 ఎంపిక విధానం : క్రింది వివిధ దశల ఆధారంగా ఎంపిక చేస్తారు
- శారీరిక దారుఢ్య పరీక్షలు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- రాతి పరీక్ష
- వైద్య పరీక్షలు
🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.