Headlines

ఆంధ్రప్రదేశ్ NID లో ఉద్యోగాలు | AP NID Recruitment 2024 | Latest jobs in Andhrapradesh | Latest jobs in Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుండి 22 రకాల పోస్టులను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ పోస్టులకు అర్హత గల ఇండియన్ సిటిజన్స్ నుండి దరఖాస్తులు కోరుతున్నారు. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపల్ డిజైనర్ , ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, ఫ్యాకల్టీ, డిప్యూటీ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ , సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, అసిస్టెంట్ , అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ ఇంజనీర్ ,అసిస్టెంట్ ఇంజనీర్, సూపర్వైజర్ , టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులు భర్తీ భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలోనే పెట్టుకోవచ్చు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ , ఆంధ్రప్రదేశ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 35

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రిన్సిపల్ డిజైనర్ , ప్రిన్సిపల్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, ఫ్యాకల్టీ, డిప్యూటీ రిజిస్ట్రార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్, సీనియర్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సూపరింటెండెంట్ , సీనియర్ అసిస్టెంట్, సీనియర్ లైబ్రరీ అసిస్టెంట్, అసిస్టెంట్ , అసోసియేట్ సీనియర్ టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, అసోసియేట్ సీనియర్ డిజైన్ ఇన్స్ట్రక్టర్, డిజైన్ ఇన్స్ట్రక్టర్, టెక్నికల్ ఇన్స్ట్రక్టర్, సీనియర్ ఇంజనీర్ ,అసిస్టెంట్ ఇంజనీర్, సూపర్వైజర్ , టెక్నికల్ అసిస్టెంట్ 

🔥 విద్యార్హత : పోస్టులను అనుసరించి ఐటిఐ , డిగ్రీ, డిప్లమో మరియు ఇతర అర్హతలతో ఉద్యోగాలు ఉన్నాయి.

🔥 వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
  • పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలు లేదా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు 

🔥 వయస్సు లో సడలింపు : 

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది

  • ఎంపికైన వారికి చాలా బెనిఫిట్స్ సంస్థ వారు కల్పిస్తారు

🔥 అప్లికేషన్ చివరి తేది : 11-08-2024

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి పరీక్ష నిర్వహించారు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అర్హత గల అభ్యర్థులకు పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!