Headlines

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ గ్రామీణ పోస్టు ఆఫీస్ లలో ఉద్యోగాలు | Postal GDS Recruitment 2024 in Telugu | Postal GDS Jobs Apply Online | Postal Department GDS, BPM, ABPM Recruitment 2024

నిరుద్యోగులకు Good News : పోస్టల్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ వచ్చిందీ. కేవలం పదో తరగతి అర్హతతో 42,228 పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న 23 పోస్టల్ సర్కిల్స్ లో ఉన్న ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్స్ లో కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారు.

  • ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లో 1355 పోస్టులు ఉన్నాయి.
  • తెలంగాణ సర్కిల్ లో 981 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 42228

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : పోస్టల్ GDS , బ్రాంచ్ పోస్టు మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ 

🔥 విద్యార్హత : 10th పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 వయస్సు : 

  • ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.
  • పోస్టులను అనుసరించి గరిష్ట వయస్సు 40  సంవత్సరాలు 

🔥 వయస్సు లో సడలింపు : భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 జీతము : 

  • BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
  • ABPM / Gramin Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/- 

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు.

🔥 ఫీజు : 

  • ఈ పోస్టులకు అప్లై చేసే UR , EWS, OBC అభ్యర్థులకు ఫీజు 100/-
  • SC , ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 15-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 05-08-2024

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. 

🔥 క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!