Headlines

అమెజాన్ లో వీడియోస్ చూసే ఉద్యోగం | Amazon GO-AI Associate Recruitment 2024 | Amazon work from home jobs

ప్రపంచం లోనే ప్రముఖ సంస్థ అయిన Amazon సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. Amazon సంస్థ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా GO AI Associate అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. 

మీకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేయవచ్చు. ఎంపీకైతే ఇంటి నుండే పని అవకాశం కూడా పొందవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని మీకు అర్హత ఉంటే క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon 

🔥 భర్తీ చేసే పోస్టులు : Go AI Associate 

🔥 మొత్తం పోస్టులు : నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల వివరాలు ప్రకటించలేదు.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. 

🔥 అర్హతలు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత గల వారు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి దాదాపుగా 22,700/- జీతము ఇస్తారు.

🔥 జాబ్ లోకేషన్ : ఈ పోస్టులకు అప్లై చేసిన వారు Work from home జాబ్ చేయవచ్చు. 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 25-07-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసిన వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.

  • షార్ట్ లిస్ట్ అయిన వారిని ఆన్లైన్ లో పరీక్ష లేదా ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు 

🔥 ఈ పోస్టులకు ఎంపికైన వారు చేయాల్సిన పని : 

• అసంతృప్తి మరియు మానసిక దృఢత్వం యొక్క నిర్మాణాత్మక స్ఫూర్తి ఉండాలి.

• అమలులో వేగం & పనితీరులో స్థిరత్వం చూపించాలి.

• సుదీర్ఘకాలం పాటు వీడియో ఆధారిత ఉద్యోగాలను ఉల్లేఖించే సామర్థ్యం ఉండాలి.

• రిమోట్ టీమ్‌లు మరియు అనూహ్యంగా మంచి టీమ్ ప్లేయర్‌తో పని చేసే సామర్థ్యం ఉండాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసి తర్వాత అప్లై చేయండి. 

🏹  Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!