Headlines

DRDO సూపర్ నోటిఫికేషన్ | DRDO JRF Recruitment 2024 | DRDO GTRF Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (GTRE) నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో చేయవచ్చు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Gas Turbine Research Establishment 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ రీసెర్చ్ ఫెలో 

🔥 అర్హత : సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో BE / B.Tech లేదా ME / M.Tech పుర్తి చేసి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి  28 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది. అనగా 

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • OBC అభ్యర్థులకు వయస్సులో మూడు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 స్టైఫండ్ : 

  • మొదటి రెండు సంవత్సరాలు 37,000/- స్టైఫండ్ ఇస్తారు.
  • మూడవ సంవత్సరం నుండి 42,000/- స్టైఫండ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 11-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 31-07-2024

🔥 ఇంటర్వ్యు తేదీలు : సెప్టెంబర్ 4 నుండి 6 తేదీల్లో నిర్వహిస్తారు.

🔥 సెలెక్షన్ లిస్ట్ విడుదల తేది : 16-09-2024

🔥 జాయినింగ్ తేది : 01-10-2024

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🏹 పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!