Headlines

Any Degree అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | HDC Office Assistant Recruitment 2024 | Latest Jobs Alerts in Telugu

ఎటువంటి పరీక్ష లేకుండా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే ఉండడానికి ఇల్లు ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.. మంచి జీతము తో పాటు ఉద్యోగులకు చాలా రకాల సదుపాయాలు కల్పిస్తారు.

ఈ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా అప్లై చేయవచ్చు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హల్దియా డాక్ కాంప్లెక్స్ నుండి విడుదల చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల వారు అప్లై చేయవచ్చు. ప్రారంభం లో జీతము 26,000/- ఇస్తారు..

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : హల్దీయ డాక్ కాంప్లెక్స్  

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 40

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ అసిస్టెంట్ 

🔥 విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి  40 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : 26,000/- 

  • ఎంపికైన వారికి చాలా బెనిఫిట్స్ సంస్థ వారు కల్పిస్తారు

🔥 అప్లికేషన్ చివరి తేది : 18-07-2024

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి పరీక్ష నిర్వహించారు.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Sr.Dy. Manager (P&IR), Haldia Dock Complex, Jawahar Tower, 6th floor, P.O.: Haldia Township, Dist.: Purba Medinipur, W.B. PIN: 721607,

Note : అప్లికేషన్ పంపే Envelop పైన 

“Application for contractual engagement of Office Assistant under HDC” అని రాయాలి.

🏹 పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!