Headlines

స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు | Jio Work From Home Jobs in Telugu | Jio WFH Jobs | Latest Work From Home Jobs

ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ అయిన జియో లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భారీ రిక్రూట్మెంట్ జరుగుతుంది…

ఇంటర్మీడియట్ / ఐటిఐ / డిప్లొమా వంటి అర్హతలు కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఆఫీస్ కు వెళ్లకుండా చక్కగా ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు, అనుభవం కూడా అవసరం లేదు.

జియో లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం ఆర్టికల్ చదివి మీరు తెలుసుకున్నాక మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు మీరు ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జియో 

🔥 భర్తీ చేసే పోస్టులు : కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ 

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. 

🔥 అర్హతలు : 

  • ఇంటర్మీడియట్ / ఐటిఐ / డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు 
  • Smart Phone ఉండాలి.

🔥 అనుభవం : 0 నుండి 2 సంవత్సరాలు.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే ప్రతీ నెల దాదాపుగా 20,000/- నుండి 30,000/- జీతము పొందవచ్చు.

🔥 జాబ్ లోకేషన్ : Work from home 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులు.

🔥 ఎంపిక విధానం : అభ్యర్ధులను ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఎంపికైన వారు చేయాల్సిన పని

  • ఫోన్, ఇమెయిల్ మరియు చాట్ ద్వారా ఇన్‌కమింగ్ కస్టమర్ విచారణలను వృత్తిపరంగా మరియు సమర్ధవంతంగా నిర్వహించాలి.
  • ఉత్పత్తులు, సేవలు మరియు ప్రచారాలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి.
  • కస్టమర్ ఫిర్యాదులు మరియు సమస్యలను వెంటనే మరియు సమర్థవంతంగా పరిష్కరించాలి.
  • ఖాతా నిర్వహణ, బిల్లింగ్ విచారణలు మరియు సాంకేతిక మద్దతుతో కస్టమర్‌లకు సహాయం చేయాలి.
  • సంక్లిష్ట సమస్యలను పరిష్కారం కోసం సంబంధిత విభాగానికి పెంచండి.
  • చురుకుగా వినడం మరియు సమస్య-పరిష్కారం ద్వారా కస్టమర్ సంతృప్తిని నిర్ధారించాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి చదవండి . అర్హత ఉంటే క్రింద ఉన్న లింకు ఉపయోగించి వెంటనే అప్లై చేసేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!