Headlines

ప్రభుత్వ మినీ రత్న కంపెనీలో ఉద్యోగాలు భర్తీ | HLL Lifecare Limited Recruitment 2024 | Latest jobs Alerts in Telugu

కేంద్ర వైద్య ,ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన, ప్రభుత్వ మినీ రత్న కంపెనీ అయిన HLL Lifecare Limited నుండి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు జూలై 17వ తేదీలోపు అప్లై చేయాలి. 

ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 37 సంవత్సరాలు (01-07-2024) నాటికి

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : HLL Lifecare Limited 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్, జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, అడ్మిన్ అసిస్టెంట్ ,అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, సెంటర్ మేనేజర్, అకౌంటెంట్ కం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్

🔥 అర్హత

  • అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ , జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ , డయాలసిస్ టెక్నీషియన్ , సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్, అకౌంటెంట్ కం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ – CA/CMA/Diploma /B.Sc /M.Sc / M.com , MBA (Medical Dialysis Technology / Renal Dialysis Technology)
  • అడ్మిన్ అసిస్టెంట్ – Any Degree 
  • అకౌంట్స్ ఆఫీసర్ – CA/CMA , M.com, MBA 
  • ప్రాజెక్టు కోఆర్డినేటర్ – MBA/PG 
  • సెంటర్ మేనేజర్ – MBA (Healthcare Management / Hospital Administration) / MHA (Masters of Public Health ) 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-07-2024

🔥 వయస్సు : 01-07-2024 నాటికి గరిష్ట వయస్సు 37 సంవత్సరాలు

  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST , OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము :

  • అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ – 24,219/-
  • జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ – 29,808/-
  • డయాలసిస్ టెక్నీషియన్ – 35,497/-
  • సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ – 53,096/-
  • అడ్మిన్ అసిస్టెంట్ – 29,808/-
  • అకౌంట్స్ ఆఫీసర్ – 47,507/-
  • ప్రాజెక్టు కోఆర్డినేటర్ – 47,507/-
  • సెంటర్ మేనేజర్ – 47,507/-
  • అకౌంటెంట్ కం స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ – 47,507/-

🔥 అప్లై విధానం : Online / Offline 

🔥 అప్లికేషన్ చివరి తేది : 17-07-2024

🏹 పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!