తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త – భారీగా కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా , జోనల్, మల్టీ జోనల్ క్యాటగిరి పోస్టులు ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 83 ఖాళీలు భర్తీ కోసం అర్హత కలిగిన వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను జూలై 18వ తేదీలోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తి చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఈ పోస్టులకు ఎంత జీతం ఇస్తారు ? అప్లికేషన్ ఎక్కడ అందజేయాలి ? ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు జూలై 18వ తేదీలోపు అప్లై చేయండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🏹 ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ నాగర్ కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ విడుదల చేశారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , నాగర్ కర్నూల్ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : VCCMs, MLHP, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫిజిసియన్స్, న్యూట్రీషియన్ కౌన్సిలర్స్, ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ANM, ఫార్మసిస్ట్, ఆడియాలజిస్ట్ / స్పీచ్ థెరపిస్ట్, ఆడియాలజిస్ట్ / స్పీచ్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షన్ కం స్పెషల్ ఎడ్యుకేటెర్, మెడికల్ ఆఫీసర్ డెంటల్, ఆప్టోమెట్రిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్
🔥 జీతం :
- VCCMs – 22,000/-
- MLHP – 29,900/-
- MO – 40,000/-
- స్టాఫ్ నర్స్ – 29,900/-
- ఫిజిసియన్స్ – MD అర్హత వారికి 78,000/- , MBBS వారికి 52,000/-
- న్యూట్రీషియన్ కౌన్సిలర్స్ – 19,500/-
- ఫిజియోథెరపిస్ట్ / ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 26,000/-
- ANM -27,300/-
- ఫార్మసిస్ట్ – 27,300/-
- ఆడియాలజిస్ట్ / స్పీచ్ థెరపిస్ట్ – 28,600/-
- ఎర్లీ ఇంటర్వెన్షన్ కం స్పెషల్ ఎడ్యుకేటెర్ – 28,000/-
- మెడికల్ ఆఫీసర్ డెంటల్ – 32,500/-
- ఆప్టోమెట్రిస్ట్ – 26,000/-
- సైకాలజిస్ట్ – 26,000/-
- మెడికల్ ఆఫీసర్ – ఎంబిబిఎస్ వారికి 52,000/- , ఇతరులకు 35,000/-
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 83 పోస్టులు
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 10-07-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 18-07-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు : ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , దివ్యాంగులైన వారికి పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు : లేదు
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు అనుభవం ఉంటే మార్కులు కేటాయించి మొత్తం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : DM&HO, Nagarkurnool District, IDOC building, Kollapur X Road Nagar kurnool
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
✅ Download Recruitment Guidelines