Headlines

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | AP Agriculture Department Field Assistant Recruitment 2024 | Andhrapradesh jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో ఫీల్డ్ / టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ Attested జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము ,జీతము, ఇంటర్వ్యూ జరిగే ప్రదేశము ఇలాంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే డైరెక్ట్ గా జూలై 23వ జరిగే తేదీన ఇంటర్వ్యూకి వెళ్ళండి.

✅ మీ Whatsapp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 నోటిఫికేషన్ కు సంబందించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇవే 👇 👇 👇 

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ

🔥 భర్తీ చేసే పోస్టులు : ఫీల్డ్ / టెక్నికల్ అసిస్టెంట్ 

🔥 మొత్తం పోస్టులు : 04

అర్హతలు : అగ్రికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు 

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి 

🔥 జీతం : 18,500/-

🔥 ఫీజు : ఇంటర్వ్యూకు హాజరయ్యే వారు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 అప్లై విధానము : ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు స్వయంగా తమ బయోడేటా, ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ Attested జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఇంటర్వూ జరిగే తేది : 23-07-2024 తేదీన ఉదయం 10:30 కు ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది.

🔥 ఇంటర్వూ ప్రదేశము : అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ , కదిరి, శ్రీ సత్య సాయి జిల్లా 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!