Headlines

ప్రభుత్వ సంస్థలో అటెండర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Latest Government Attender Jobs | Latest jobs Notifications Today

ప్రభుత్వ సంస్థలో గ్రూప్ ‘సి’ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా LDC , కుక్, MTS (తోటమాలి), MTS (వాచ్ మెన్) , MTS (సఫాయివాలా) అనే వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు అర్హత గలవారు తమ అప్లికేషన్ ను ఆఫ్లైన్ విధానంలో పంపించాలి. 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AIPT & APTC Depot, పూణే 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 07

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : LDC , కుక్, MTS (తోటమాలి), MTS (వాచ్ మెన్) , MTS (సఫాయివాలా)

🔥 వయస్సు : 

  • UR / EWS అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాలు
  • SC , ST అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాలు
  • OBC అభ్యర్థులకు 18 నుండి 28 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము

  • LDC – 19,900/- నుండి 63,200/-
  • కుక్ – 19,900/- నుండి 63,200/-
  • MTS (తోటమాలి) – 18,000/- నుండి 56,900/-
  • MTS (వాచ్ మెన్) – ,18000/- నుండి 56,900/-
  • MTS (సఫాయివాలా) – ,18000/- నుండి 56,900/-

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను పోస్ట్ పంపించాలి.

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : The Commandant, AIPT and APTC Depot, Pune Maharashtra, PIN – 411022

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులను రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

🏹 ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!