Headlines

అటవీ శాఖలో field Assistant ఉద్యోగాలు భర్తీ | Forest Department Field Assistant Jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టులకు అర్హత గల వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి 17,000/- జీతము ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావలెను.

  • ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అన్ని తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా ఇంటర్వ్యూకు వెళ్ళండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫీల్డ్ అసిస్టెంట్ 

🔥 అర్హత : Bachelor’s degree in Science/Agriculture science/Economics/ Geography/ Agroforestry

🔥 వయస్సు : UR / EWS అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాలు

  • SC , ST , OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 జీతము : 17,000/-

🔥 అప్లై విధానం : అభ్యర్థులు ఇంటర్వూ కు వెళ్ళాలి.

🔥 ఇంటర్వూ తేది : 16-07-2024

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🏹 పూర్తి నోటిఫికేషన్ & అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!