ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ అయిన Meesho నుండి City Lead అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్న ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపికైతే చక్కగా ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇవి Work from home jobs.
ఈ పోస్ట్ కు అప్లై చేయడానికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు. అలాగే ఈ పోస్టులకు మీరు ఆన్లైన్ లో చాలా సులభంగా అప్లై చేయవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము ,జీతము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసేయండి..
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Meesho
🔥 భర్తీ చేసే పోస్టులు : City Lead
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు లేదా ఎంబీఏ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు ఎంపిక అయితే ప్రతీ నెల దాదాపుగా 41,300/- జీతము పొందవచ్చు.
🔥 చివరి తేదీ : 11-08-2024
🔥 జాబ్ లొకేషన్ : ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు చక్కగా ఇంటి నుండి పనిచేసుకోవచ్చు.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 ఈ జాబ్ లో జాయిన్ అయ్యే వారు చేయాల్సిన పని :
- సంబంధిత నగరం లేదా నగరాల స్కేల్ 10x సరఫరాదారు కొనుగోలు నగరం లోపల లేదా చుట్టుపక్కల సంబంధిత సప్లై హబ్‌లు లేదా ఆఫ్‌లైన్ హబ్‌లలోకి మీషో వ్యాప్తిని స్కేల్ చేయాలి.
- మీ టీమ్‌లో మీషో విలువలు & సూత్రాలపై బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌ల బృందానికి మెంటార్, మోటివేట్ & డైరెక్షన్ అందించాలి.
- ప్లాట్‌ఫారమ్‌లో ఉత్తమ ఎంపిక, సరసమైన ధరలు మరియు అధిక ఆవిష్కరణను నిర్ధారించడానికి కేంద్ర బృందాలతో కలిసి పని చేయాలి.
- అన్ని ప్రమాణాలను సజావుగా అమలు చేయడానికి బలమైన ప్రక్రియలను అభివృద్ధి చేయాలి.
- వ్యక్తిగత మరియు బృంద స్థాయి టాస్క్‌ల విజయ అంచనా కోసం మెట్రిక్‌లను కంపైల్ చేయండి మరియు మూల్యాంకనం చేయాలి.
- ఆర్డర్ యాక్టివేషన్, డిస్పాచ్, డెలివరీలు, GMV & NMV వంటి వివిధ సప్లయర్ మెట్రిక్‌ల పరంగా నగరం అంతటా సరఫరాదారుల విజయ కొలమానాలను స్కేల్ చేయాలి.
- కేటాయించిన లక్ష్యాలపై 10X విజయాన్ని పొందడానికి ప్రాంతీయ మేనేజర్‌తో సహకరించాలి.
- B2B హబ్‌లను మాత్రమే యాక్టివేట్ చేయడంలో వ్యక్తిగత యాజమాన్యాన్ని తీసుకోండి మరియు వర్గం దిశ ప్రకారం సముచిత ట్రెండ్‌లను సేకరించాలి.
- అవసరమైతే నగరం అంతటా మరియు రాష్ట్రంలో విస్తృతంగా ప్రయాణించడానికి సిద్ధంగా ఉంది.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా తమ వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. ఏమైనా తప్పులు చేసినట్లయితే అభ్యర్థుల అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
🔥 ఎంపిక విధానం :
- ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
- ఎంపిక అయిన అభ్యర్థులను సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి జాయినింగ్ ఆర్డర్ ఇస్తారు.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.