కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో భారీ సంఖ్యలో ఖాళీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నుండి 17,727 పోస్టులతో విడుదల చేసారు. భర్తీ చేస్తున్న పోస్టులల్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ,అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ ,అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ , ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్) ,ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ , ఇన్స్పెక్టర్ (వివిధ విభాగాల్లో), అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ , సబ్ ఇన్స్పెక్టర్ , డివిజనల్ అకౌంటెంట్ , జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ , ఆడిటర్ ,అకౌంటెంట్ ,సీనియర్ సెక్రటేరియట్ ,టాక్స్ అసిస్టెంట్ ,అప్పర్ డివిజన్ క్లర్క్స్ అనే పోస్టులు ఉన్నాయి.
ఏదైనా డిగ్రీ అర్హత గల భారతీయ పౌరులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అర్హతలు గల వరకు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేసుకోవాలి ? ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత ,ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్
- అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- అసిస్టెంట్
- ఇన్స్పెక్టర్ (ఎగ్జామినర్)
- ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్
- ఇన్స్పెక్టర్ (వివిధ విభాగాల్లో)
- అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్
- సబ్ ఇన్స్పెక్టర్
- డివిజనల్ అకౌంటెంట్
- జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
- ఆడిటర్
- అకౌంటెంట్
- సీనియర్ సెక్రటేరియట్
- టాక్స్ అసిస్టెంట్
- అప్పర్ డివిజన్ క్లర్క్స్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 17,727
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి
🔥 వయస్సు : 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
పోస్టులను అనుసరించి క్రింది విధంగా వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు 100/-
- SC , ST, PwBD , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 జీతము : పోస్టులను అనుసరించి 35,400/- నుండి 1,12,400/- వరకు జీతం ఉంటుంది.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 24-07-2024
🔥 పరీక్ష కేంద్రాలు : ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ప్రాంతాలను ఎంచుకోవచ్చు.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
🔥 ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ( టైర్-1 , టైర్-2 ) , డిస్క్రిప్ట్ ఎక్సమ్ ( Writing of Essay / Letter / Application ) , స్కిల్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ వంటి వివిధ దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🏹 ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో అప్లై చేయండి.