Headlines

తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇస్తారు | NIEPID Recruitment 2024 | Latest Government Jobs Recruitment 2024 | NIEPID Teaching & Non Teaching Jobs

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగజన్) అనే ప్రభుత్వ సంస్థ నుండి రెగ్యులర్ మరియు కాంట్రాక్టు ప్రాతిపదిగిన వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 ఉద్యోగాలు భర్తీ జరుగుతుంది. 

ఈ సంస్థకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యాలయాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 19వ తేదీలోపు చేరే విధంగా తమ అప్లికేషన్ పంపించాలి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్ (దివ్యాంగజన్)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 59

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : టీచింగ్ , నాన్ టీచింగ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 వయస్సు : 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

  • కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 56 సంవత్సరాలు.

పోస్టులను అనుసరించి క్రింది విధంగా వయస్సులో సడలింపు కూడా ఉంటుంది.

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PwBD అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 500/-

  • SC , ST, PwBD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 జీతము : పోస్టులను అనుసరించి 25,00/- నుండి 75,000/- వరకు జీతం ఉంటుంది.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-07-2024

🔥 అప్లై విధానం : ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు తమ అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా జూలై 19వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులను రాత పరీక్ష , ఇంటర్వ్యూ , స్కిల్ టెస్ట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

🏹 పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.

🏹 ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!