Headlines

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ లో ఉద్యోగాల భర్తీ | NCESS Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu 

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) , ప్రాజెక్ట్ అసోసియేట్-1 (సివిల్) , కన్సల్టెంట్ ఇంజనీర్ (సివిల్ & ఎలక్ట్రికల్) పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు .

ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఇంటర్వ్యూ జూలై 18వ తేదీన నిర్వహిస్తున్నారు. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు ఎంపిక విధానము, జీతము, మరికొన్ని ముఖ్యమైన వివరాలు కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే ఇంటర్వ్యూకు హాజరవ్వండి. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫీల్డ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్) , ప్రాజెక్ట్ అసోసియేట్-1 (సివిల్) , కన్సల్టెంట్ ఇంజనీర్ ( సివిల్ & ఎలక్ట్రికల్)

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05

🔥 అర్హతలు : సంబంధిత విభాగంలో డిప్లమా లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : 

  • ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు గరిష్ట వయస్సు 50 సంవత్సరాలు 
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్ కు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు 
  • కన్సల్టెంట్ ఇంజనీర్ పోస్ట్ కు గరిష్ట వయస్సు 63 సంవత్సరాలు 63 సంవత్సరాలు

🔥 అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 జీతము: 

  • ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జీతం 20,000/-
  • ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జీతం – 31,000/-
  • కన్సల్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు జీతం 50,000/-

🔥 అప్లికేషన్ చివరి తేది : 18-07-2024

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ ప్రదేశం : NCESS , Akkulam, Thiruvananthapuram . 

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!