ప్రముఖ సంస్థ అయిన Scaler Neovarsity నుండి Business Development Associate అనే పోస్టులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ అర్జెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు తమ మొబైల్ లోనే గూగుల్ ఫామ్ నింపి అప్లై చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఎంపిక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదేనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఎంపిక కావచ్చు.
ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేస్తూ 7.5 LPA ప్యాకేజీ తో జీతం కూడా పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా ఈ ఉద్యోగానికి త్వరగా అప్లై చేయండి.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని, క్రింది ఇచ్చిన Apply Online అనే లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేయండి.
✅ ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, రైల్వే పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Scaler Neovarsity
🔥 భర్తీ చేసే పోస్టులు : బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్స్
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు ఏమీ లేదు. ఎంపిక ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత గల వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 జీతము : ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7.5 LPA ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తారు.
🔥 జాబ్ లొకేషన్ : ఈ పోస్టులకు ఎంపికైన వారు ఇంటి నుండి పనిచేయవచ్చు.
🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం లేని వారు అప్లై చేయవచ్చు. అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔥 అప్లై చేయు విధానం : అభ్యర్థులను ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- ముందుగా అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఎంపికైన వారు చేపట్టాల్సిన బాధ్యతలు :
బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా, మీరు అత్యాధునిక ప్రోగ్రామ్ స్కేలర్ నియోవర్సిటీ కోసం అమ్మకాలు మరియు వృద్ధిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. మీ బాధ్యతలలో ఇవి ఉంటాయి:
1. విక్రయాలను మూసివేయడం
2. పనితీరు పర్యవేక్షణ
3. ఒత్తిడిలో వృద్ధి చెందడం
4. అధిక అమ్మకపు నైపుణ్యం
5. బిల్డింగ్ ట్రస్ట్
🔥 అప్లికేషన్ చివరి తేది : అప్లై చేయడానికి చివరి తేదీ లేదు. కానీ సాధ్యమైనంత త్వరగా అప్లై చేయాలి. ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రక్రియ ఆగిపోతుంది. కాబట్టి త్వరగా అప్లై చేయండి.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అన్ని సరిగ్గా నమోదు చేసి అప్లై చేయాలి.
▶️ Recruitment పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి.
🏹 Recruitment Details – Click here