Headlines

రైల్వేలో 1104 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Railway North Eastern Railway Recruitment 2024 | Railway Recruitment 2024 

Railway Recruitment Cell నుండి 1104 పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ నార్త్ ఈస్ట్రన్ రైల్వే జోన్ నుండి విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 

  • Mechanical Workshop/ Gorakhpur యూనిట్ లో – 411 పోస్టులు
  • Signal Workshop/ Gorakhpur Cantt యూనిట్ లో – 63 పోస్టులు
  • Bridge Workshop /Gorakhpur Cantt యూనిట్ లో – 35 పోస్టులు
  •  Mechanical Workshop/ Izzatnagar యూనిట్ లో – 151 పోస్టులు
  • Diesel Shed / Izzatnagar యూనిట్ లో – 60 పోస్టులు
  • Carriage & Wagon / lzzatnagar యూనిట్ లో – 64 పోస్టులు
  • Carriage & Wagon / Lucknow Jn యూనిట్ లో – 155 పోస్టులు
  • Diesel Shed / Gonda యూనిట్ లో – 90 పోస్టులు 
  • Carriage & Wagon /Varanasi యూనిట్ లో – 75 పోస్టులు

✅ ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి చదివి వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Railway Recruitment Cell ,  North Eastern Railway , Gorakhpur 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Fitter , Electrician, Welder, Painter, Machinist ట్రేడ్ లలో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1104

🔥 అర్హతలు : 50% మార్కులతో 10th పాస్ మరియు సంబంధిత ట్రెడ్ లో ITI పుర్తి చేసి ఉండాలి. (12-06-2024 నాటికి)

🔥 వయస్సు : 15 నుండి 24 సంవత్సరాల వయసు ఉండాలి. (12-06-2024 నాటికి)

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  • దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 100/-

  • ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి వీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటప్పుడు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 స్టైఫండ్ : రూల్స్ ప్రకారం స్టైఫండ్ ఇస్తారు

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 11-07-2024

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!