Headlines

గ్రామీణ ఉపాధి కార్యాలయంలో ఉద్యోగాలకు ఎంపికలు | ఇంటర్వ్యూ కి వెళ్తే జాబ్ | AP Employment Exchange Latest Job Mela Details

త్వరగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 320 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ ఉద్యోగ మేళాకు అర్హత గల నిరుద్యోగులు ఎవరైనా హాజరు కావచ్చు. 

పదో తరగతి నుండి పీజీ వరకు ఎలాంటి అర్హత కలిగి ఉన్న మీ అర్హతకు తగిన విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు. 18 నుండి 35 సంవత్సరాల వరకు వయసు కలిగిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.

ఈ ఉద్యోగలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే జూలై 12వ తేదీన స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ జాబ్ మేళా విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఈ జాబ్ మేళాకు నిరుద్యోగులైన మహిళ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా ఉపాధి కార్యాలయం , విశాఖపట్నం 

🔥 కంపెనీల పేర్లు : 5 ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.. ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న కంపెనీలు , అర్హతలు ,జీతము వివరాలు ఇవే…

🔥 మొత్తం పోస్ట్లు : 320 పోస్టులు

  • జాబ్ డీలర్స్ అనే సంస్థలో 130 పోస్టులు ఉన్నాయి. 
  • మెడ్ ప్లస్ కంపెనీ లిమిటెడ్ లో 40 పోస్టులు ఉన్నాయి.
  • హెటిరో డ్రగ్స్ కంపెనీ లిమిటెడ్ లో 50 పోస్టులు ఉన్నాయి.
  • హీరో మోటో కార్ సంస్థలో 50 పోస్టులు ఉన్నాయి.
  • ముత్తూట్ గ్రూపులో 50 పోస్టులు ఉన్నాయి.

🔥 అర్హతలు :  10th , ఇంటర్, ITI, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, PG, డి ఫార్మసీ / బీఫార్మసీ మరియు ఇతర అర్హతలు కలిగిన వారు అర్హులు 

🔥 కనీస వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలా అయితేనే ఈ పోస్టులకు మీరు అర్హులు అవుతారు. మీరు ఏ కంపెనీలో ఉద్యోగాలకు హాజరు కావాలి అన్న కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉండాలి.

🔥 గరిష్ట వయస్సు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. 

🔥 ఇంటర్వ్యు తేదీ : 12-07-2024 తేదీన ఉదయం 10:00 గంటలకు ప్రారంభం అవుతుంది.

🔥 ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం : జిల్లా ఉపాధి కార్యాలయం , కంచరపాలెం , విశాఖపట్నం.

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు సెలెక్ట్ అయ్యే ఉద్యోగాన్ని బట్టి జీతం ఆధారపడి ఉంటుంది .

  • కనీసం : 10,000/- , గరిష్టంగా : 25,000/-

🔥 ఫీజు : ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి ఫీజు లేదు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉండదు. ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

🔥 పరీక్ష విధానం : ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి ఫీజు లేదు. 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను కంపెనీ వారు ఇంటర్వూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూకు హజరు అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా Formal Dress ధరించాలి.

  • ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, Resume మరియు విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥NCS Registration విధానం : ఆన్లైన్ లో క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

✅ నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి

✅ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, రైల్వే  పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!