ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) నుండి వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ లో అప్లై చేయవచ్చు…
ప్రస్తుతం ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయినది. నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్ మెన్ , MTS , సఫాయి కర్మాచారి, వార్డ్ బాయ్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఆన్లైన్ విధానంలో వెంటనే అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL)
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ల్యాబ్ టెక్నీషియన్, ఫైర్ మెన్ , MTS , సఫాయి కర్మాచారి, వార్డ్ బాయ్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05
- ల్యాబ్ టెక్నీషియన్ – 01
- ఫైర్ మెన్ – 01
- MTS – 01
- సఫాయి కర్మాచారి – 01
- వార్డ్ బాయ్ – 01
🔥 అర్హతలు : 7వ తరగతి , 12వ తరగతి , B.Sc(MLT) , DMLT
🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ ఫీజు ::590/-
🔥 జీతము :
- ల్యాబ్ టెక్నీషియన్ – 24,000/-
- ఫైర్ మెన్ – 21,215/-
- MTS – 21,215/-
- సఫాయి కర్మాచారి – 17,494/-
- వార్డ్ బాయ్ – 17,494/-
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 08-07-2024
🔥 అప్లికేషన్ చివరి తేది : 11-07-2024
🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ
🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను వయస్సు, అర్హత, అనుభవం వంటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-