తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
🔥 నారాయణ్ పేట్ జిల్లాలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , నారాయణ పేట్ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : VCCMs, MLHP, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫిజిసియన్స్,
🔥 జీతం :
- VCCMs – 22,000/-
- MLHP – 29,900/-
- MO – 40,000/-
- స్టాఫ్ నర్స్ – 29,900/-
- ఫిజిసియన్స్ – MD అర్హత వారికి 78,000/- , MBBS వారికి 52,000/-
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 34 పోస్టులు
🔥 పోస్టులు వారీగా ఖాళీలు :
- VCCMs – 01
- MLHP – 06
- MO – 01
- స్టాఫ్ నర్స్ – 25
- ఫిజిసియన్స్ – 01
🔥 నోటిఫికేషన్ విడుదల తేది : 02-07-2024
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 03-07-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 12-07-2024
🔥 ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : 30-07-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 ఫీజు : ఫీజు DM&HO.Narayanpet అనే పేరు మీద చెల్లించాలి.
- SC , ST అభ్యర్థులకు ఫీజు 150/-
- BC అభ్యర్థులకు ఫీజు 200/-
- OC అభ్యర్థులకు ఫీజు 300/-
🔥 వయస్సులో సడలింపు :
- SC , ST , BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
- దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు. కేవలము మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు. లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : District Medical and Health Office, Singaram X-Road , Narayanpet District
Note : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి వివరాలు చదివి అప్లై చేయండి.
▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇
🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here
🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here