తెలంగాణ ఇంటర్ అర్హతతో కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు | TG Government Contract Basis Jobs | Telangana Compounder Jobs Recruitment 2024 | TG Contract Basis Jobs Latest Notification 2024

తెలంగాణలో ఇంటర్మీడియట్ అర్హతతో కాంపౌండర్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ భర్తీ చేస్తున్న పోస్టులో 80% పోస్టులకు లోకల్ అభ్యర్థులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఓపెన్ లో ఉండే 20% పోస్టులకు మిగతా జిల్లాల అభ్యర్థులు పోటీ పడవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. అప్లై చేయడానికి ఎక్కువ సమయం లేదు.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా : డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ, మంచిర్యాల జిల్లా

🔥 పోస్టుల పేర్లు : కాంపౌండర్

🔥 మొత్తం ఖాళీలు : 09

🔥 అర్హతలు : ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూపులో పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.

🔥 జీతము : జీతము వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు. 

🔥 ఎంపిక విధానం : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ప్రాతిపదికని ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 వయస్సు : 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • ఎస్సీ , ST మరియు బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PWD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

🔥 ఫీజు : 300/-

  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లికేషన్  ప్రారంభ తేదీ : 06-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేది : 09-07-2024

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా: Office of the District Medical & Health Officer, IDOC Complex Naspur Mancherial .

గమనిక : దిగున ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని , పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లికేషన్ నింపి అవసరమైన సర్టిఫికెట్స్ యొక్క సెల్ఫ్ అటిస్టేషన్ చేసిన జిరాక్స్ కాపీలు జతపరిచి త్వరగా అప్లై చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!