Headlines

ప్రభుత్వం ద్వారా ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు | కియా కార్ల కంపెనీలో ఉద్యోగ అవకాశాలు | Kia India Trainee Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐదు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ప్రారంభంలో 17500/- జీతంతో ఉద్యోగం ఇస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 

🔥 కంపెనీ పేరు : KIA 

🔥 ఉద్యోగం పేరు : ట్రైనీ 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు : ప్రైవేటు ఉద్యోగాలు

🔥 మొత్తం పోస్ట్లు : 60

🔥 అర్హతలు : డిప్లొమా / B. Tech పుర్తి చేసిన వారు అర్హులు 

  • 2019 , 2020 , 2021 ,2022 , 2023 , 2024 సంవత్సరాల్లో ఈ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.

🔥 ట్రైనింగ్ కాలం : 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇస్తారు.

  • ఐదు రోజుల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులను ట్రైని ఉద్యోగులుగా పరిగణిస్తారు.

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు వయసు నిండితే ఈ పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు.

🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి వయస్సు 25 సంవత్సరాలు మెంచకూడదు

🔥 జీతం ఎంత ఉంటుంది : 17,500/- + ( 15,500/- Salary + 2000 Attendance Bonus 

🔥 ఇతర సదుపాయాలు : 

  • ఉచిత రవాణా సౌకర్యం 
  • 8 Hours Shift 

🔥 అవసరమైన డాక్యుమెంట్స్ : 

  • Updated Resume 
  • Passport size Photo 
  • Certificates & Aadhar Xerox Copies 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

🔥 జాబ్ లోకేషన్ : Kia india , పెనుకొండ , ఆంధ్రప్రదేశ్

🔥 అప్లై విధానము : ఆన్లైన్ 

🔥 సంప్రదించాల్సిన నంబర్స్

మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ క్రింది నెంబర్లను ను సంప్రదించవచ్చు .

Contact: For any details : Mr. Ramu – 7658902296, Apssdc helpline : 99888 53335

గమనిక : మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!