Research and Coordination Section, Forest Research Institute లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యుకు హజరు అయ్యి ఎంపిక కావచ్చు.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Research and Coordination Section , Forest Research Institute
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 10
🔥 అర్హతలు : ఇంటర్మీడియట్ , M.Sc, MA , Ph.D
🔥 గరిష్ట వయస్సు :
- రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు – 35 సంవత్సరాలు
- SRF / SPF పోస్టులకు గరిష్ఠ వయస్సు – 32 సంవత్సరాలు
- JPF పోస్టులకు గరిష్ఠ వయస్సు – 28 సంవత్సరాలు
🔥 వయస్సు లో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ ,OBC, PWD, మహిళ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
🔥 జీతము :
- ఫీల్డ్ అసిస్టెంట్ – 17,000/-
- జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 24,000/-
- సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో – 28,000/-
- రీసెర్చ్ అసోసియేట్ – 58,000/-
🔥 ఇంటర్వ్యూ తేదీలు : జులై 16,18,19 తేదీల్లో
🔥 ఎంపిక విధానం : అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. అభ్యర్థులను ఇంటర్వ్యు చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.