రిలయన్స్ జియో లో వివిధ విభాగాలలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. దాదాపుగా 30 వేల వరకు ఖాళీలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్ వంటి అర్హతలతో పాటు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి అర్హతలు కలిగిన వారు కూడా ఈ పోస్టుకు అప్లై చేసి ఎంపిక కావచ్చు.
పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వారికి కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మీరు అప్లై చేయాలి అనుకుంటే జియో కి చెందిన అధికారిక వెబ్సైట్ లో మీ వివరాలన్నీ నమోదు చేస్తే కంపెనీవారు అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని కాల్ / మెయిల్ ద్వారా సంప్రదించి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరి కొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేయండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రిలయన్స్ జియో లో వివిధ విభాగాలలో ఖాళీ పోస్టులకు ఈ నోటిఫికేషన్ జియో సంస్థ విడుదల చేసింది.
🔥 భర్తీ చేసే పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా జియో కు చెందిన వివిధ విభాగాలలో ఫుల్ టైం మరియు పార్ట్ టైం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మీరు ఫ్రీ లాన్సర్ గా కూడా పనిచేయవచ్చు.
- బిజినెస్ ఆపరేషన్స్ , సేల్స్ మరియు డిస్ట్రిబ్యూషన్, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ, హోమం రిసోర్సెస్ మరియు ట్రైనింగ్, అప్రెంటిస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్ , ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ , రెగ్యులేటరీ, కార్పొరేట్ ఎఫైర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఆపరేషన్స్ , సప్లై చైన్ కార్పొరేట్ సర్వీసెస్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్స్, లీగల్ మార్కెటింగ్ మరియు ఇతర విభాగాల్లో ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అర్హతలు : పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ డిప్లమా, బిటెక్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఇతర అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 పోస్టింగ్ లొకేషన్ : మీ సొంత జిల్లాలోని ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 చివరి తేదీ : సాధ్యమైనంత త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.
🔥 ఎంపిక విధానం : అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారు అప్లై చేసిన ఉద్యోగాన్ని బట్టి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..