ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ జరగబోతుంది. ఇప్పటికే అటవీశాఖలో 689 ఉద్యోగాలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం నుండి అనుమతి వచ్చింది. తాజాగా అటవీ శాఖలో 1813 ఉద్యోగాలు భర్తీకి అనుమతి కోరుతూ అటవీ శాఖ నుండి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది.
ఈ ప్రతిపాదనలలో 1813 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతి కోరారు. అనుమతి కోరిన పోస్టుల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ , ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనే పోస్టులు ఉన్నాయి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ అర్హతలు : గతంలో వచ్చిన నోటిఫికేషన్లు ప్రకారం ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్, డిగ్రీ అర్హత ఉన్న వారు అప్లై చేయచ్చు.
🔥 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల ఆన్లైన్ క్లాసుల కోర్స్ @ 499/- (సీనియర్ ఫ్యాకల్టీ తో క్లాసులు)
- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ అర్హత ఉండాలి.
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత ఉండాలి.
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 1813
🔥 పోస్టులు వారీగా ఖాళీల వివరాలు ఇవే :
- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ – 69
- ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ – 402
- ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ – 1026
- అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ – 316
🔥 తాజాగా పంపిన ఈ ప్రతిపాదనలలో సర్కిల్స్ మరియు డివిజన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా తెలిపారు.
🔥 ఈ పోస్టులు అనంతపురం , గుంటూరు కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, FDPT శ్రీశైలం సర్కిల్స్ లో ఉన్నాయి.
🔥 ప్రభుత్వం నుండి ఈ పోస్టుల భర్తీకి అనుమతి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలవుతాయి.
🔥 ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ మరియు వెబ్సైట్, టెలిగ్రామ్ / వాట్సాప్ చానల్స్ లో కూడా మీకు సమాచారం తెలియజేయడం జరుగుతుంది.
🔥 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇
🏹 పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2700 పోస్టులు భర్తీ – Click here
🏹 డిగ్రీ అర్హతతో 6,128 బ్యాంక్ జాబ్స్ – Click here
🔥 10th అర్హతతో 8,326 ఉద్యోగాలు – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-