National Institution for Transforming India నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా Internship పోస్టులుకు అర్హత గల వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NITI ఆయోగ్
🔥 భర్తీ చేసే పోస్టులు : Internship పోస్టులు
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అర్హతలు :
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అప్లై చేయవచ్చు.
- డిగ్రీ చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 Internship కాలపరిమితి : 45 రోజులు నుండి 6 నెలల వరకు ఉంటుంది.
🔥 పోస్టింగ్ లొకేషన్ : ఢిల్లీ
🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 గరిష్ట వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు
🔥 చివరి తేదీ : ప్రతీ నెల ఈ పోస్టులకు 1వ తేది నుండి 10వ తేది లోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : వ్యక్తిగత ఇంటర్వూ చేసి ఎంపిక చెస్తారు.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి.