Headlines

రాష్ట్రంలో భారీగా మీసేవ ఆపరేటర్ల నియామకం | ఇంటర్ అర్హత గల వారికి మీసేవ ఆపరేటర్లుగా ఛాన్స్ | Meeseva Operators Recruitment in Telangana | Telangana Meeseva Centers | Meeseva

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.. రాష్ట్రంలో ప్రతి ఊర్లో మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆగస్టు 15 నాటికి కొత్త మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే 4,525 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా 1500 గ్రామాల్లో మాత్రమే మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలోనే మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

దాదాపుగా 8,200 కు పైగా మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మీసేవ కేంద్రాల్లో ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారిని మీసేవ ఆపరేటర్లుగా నియమించనుంది.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం సీనియర్ ఫ్యాకల్టీతో ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

అర్హతలు : 

  • మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ఈ మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేసుకుని అవకాశం ఇస్తారు .
  • దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. 
  • ఈ సేవ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్త్రీ నిధి ద్వారా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ రుణాలు మంజూరు చేస్తుంది. మీసేవ కేంద్రాలు ప్రారంభం అయిన తర్వాత  నెలనెలా ఈ రుణాలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 
  • అయా సంఘాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారిని మీసేవ ఆపరేటర్లుగా తీసుకుంటారు. దీనికి సంబంధించిన శిక్షణ మీసేవ సంస్థ ఇస్తుంది.
  • దీనికి సంబంధించిన కసరత్తు ఎప్పటికీ ప్రారంభమైంది.
  • ఆగస్టు 15 నాటికి కొత్త మీసేవ కేంద్రాలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి.

🔥 మరికొన్ని ఉద్యోగాల సమాచారం 👇 👇 

🏹 పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2700 పోస్టులు భర్తీ – Click here 

🏹 డిగ్రీ అర్హతతో 6,128 బ్యాంక్ జాబ్స్ – Click here 

🔥 10th అర్హతతో 8,326 ఉద్యోగాలు – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!