Headlines

తెలుగు వారికి UCO ఉద్యోగాలు | UCO Bank Apprentice Recruitment 2024 | Latest Bank jobs Notifications in Telugu

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన UCO బ్యాంకు నుండి 544 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులకు తప్పనిసరిగా స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి. 

తెలుగు చదవడం , రాయడం, మాట్లాడడం వచ్చినవారు ఈ పోస్టులకు అప్లై చేయగలుగుతారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష అంటూ ఏమీ ఉండదు. కేవలం వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : UCO బ్యాంక్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అప్రెంటిస్ పోస్టులు

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 544

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ (01-07-2024 నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు) 

  • స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి

🔥 జాబ్ లొకేషన్ : సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : 28 సంవత్సరాలు (01-07-2024 నాటికి)

🔥 స్టైఫండ్ : 15,000/-

🔥 వయస్సు లో సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు 
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానము లో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అధిక సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినట్లయితే రాత పరీక్ష నిర్వహించాలా లేదా అనేది బ్యాంకు అధికారులు నిర్ణయిస్తారు.

🔥 పరీక్ష విధానం : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు. అధిక సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చినట్లయితే రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది.

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-07-2024

Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!