Headlines

రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఉద్యోగాలు |  Rajasthan Royals Hiring for Junior Executive Jobs | Rajasthan Royals Recruitment 2024

భారతదేశంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పురుషుల ట్వంటీ 20 క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడే టీం లలో ఒక టీం అయిన రాజస్థాన్ రాయల్స్ ఒక రిక్రూట్మెంట్ చేపడుతుంది. 

ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్లు భర్తీ చేస్తున్నారు. 12th పాస్ అర్హత గల నిరుద్యోగులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. 

ఈ పోస్టులకు ఎంపికైన వారు Work from home / Office (Hybrid) విధానంలో పని చేసే అవకాశాన్ని పొందవచ్చు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే తప్పనిసరిగా అప్లై చేయండి. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Any Course @ 499- Only

APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : రాజస్థాన్ రాయల్స్

🔥 భర్తీ చేసే పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : ఖాళీల సంఖ్య ప్రకటించలేదు

🔥జీతం : నెలకు 30,000/-

🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 జాబ్ లొకేషన్ : Work From Office / Work from home jobs 

🔥 అర్హతలు : 12th పాస్ / Any Degree 

🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 చివరి తేదీ : 02-08-2024

🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. 

▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న లింక్స్ ఉపయోగించి అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!