ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ఈ నోటిఫికేషన్ వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని తెలుసుకొని అర్హత ఉంటే త్వరగా ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 03
🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ
🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ
🔥 కనీస వయస్సు : 20 సంవత్సరాలు (07-07-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు (07-07-2024 నాటికి)
🔥 వయస్సు లో సడలింపు :
- ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లికేషన్ పంపించాలి.
🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : Tier-1 , Tier – 2 పరీక్షలు ఉంటాయి.
- Tier-1 పరీక్ష లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. ప్రతీ ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది.. Wrong గా answer చేస్తే 0.25 Negative మార్కు ఉంటుంది.
- Tier – 2 పరీక్ష Descriptive type లో ఉంటుంది.

🔥 ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 100/-
- SC / ST / PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 07-07-2024
🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : Secretary, Press Council of India, Soochna Bhawan, 8 CGO Complex, Lodhi Road, New Delhi – 110003
Note : పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
🔥 Download Notification & Application