Headlines

పరీక్ష, ఫీజు లేకుండా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ వర్క్ ఉద్యోగాలు | ICAR – NAARM Recruitment Recruitment 2024 | Latest jobs in Telugu

ICAR – National Academy Of Agricultural Research Management నుండి నుండి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతున్నారు.. 

ఈ పోస్టులకు అర్హత గల వారు స్వయంగా ఇంటర్వ్యూకు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైతే 30 వేల రూపాయలు జీతంతో ఉద్యోగం ఇస్తారు. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.

పూర్తి నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే స్వయంగా రెజ్యూమ్ మరియు సర్టిఫికెట్స్ తో జూలై 9న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ICAR – National Academy Of Agricultural Research Management 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్

🔥 ఇంటర్వూ ప్రదేశము: a-IDEA, NAARM-TBI, Rajendra Nagar Hyderabad 500030.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 09-07-2024

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు స్వయంగా తమ రెజ్యూమ్ మరియు సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి

🔥 ఫీజు : లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ రెజు మరియు సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకి హాజరైతే ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : ఇంటర్వ్యూకు హాజరు కావాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటే ఇంటర్వ్యూకు హాజరవ్వండి . పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింది ఇచ్చిన డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే లింకుపై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!