తెలంగాణ RTC లో 3,035 పోస్టులకు నోటిఫికేషన్ | TGRTC 3,035 Jobs Recruitment 2024 | Telangana RTC Jobs Notifications 2024 | TSRTC 3,035 Job Vacancies List

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో 3,035 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. భర్తీ చేయబోయే పోస్టులో పదో తరగతి అర్హతతో అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి..

ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు హర్షం వ్యక్తం చేశారు. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

  • డ్రైవర్ – 2,000
  • శ్రామిక్ – 743
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
  • డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
  • డిప్యూటీ మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25
  • అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 15
  • అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
  • సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
  • అకౌంట్స్ ఆఫీసర్ – 06
  • మెడికల్ ఆఫీసర్ (జనరల్) – 07
  • మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) – 07 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!