Headlines

బ్యాంకులలో 6,128 ఉద్యోగాలకు తెలుగులో పరీక్ష | IBPS Clerk Recruitment 2024 in Telugu | IBPS Clerk Qualification , Apply Online, Age , Selection Process | Latest Bank Jobs 

బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర , కెనరా బ్యాంక్ , సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , ఇండియన్ బ్యాంక్ , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ , పంజాబ్ నేషనల్ బ్యాంక్ , పంజాబ్ & సింధ్ బ్యాంక్ , UCO Bank, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లలో క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ , యువకులు అప్లై చేయవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షను తెలుగు లో కూడా నిర్వహిస్తారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ జూలై 1న ప్రారంభం కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు జూలై 21వ తేదీ లోపు అప్లై చేయాలి .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹 నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ( IBPS)

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 6,128

  • భర్తీ చేస్తున్న పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో 105 పోస్టులు , తెలంగాణలో 104 పోస్టులు ఉన్నాయి.

🔥 భర్తీ చేసే పోస్టులు : క్లర్క్ పోస్టులు

🔥 అర్హతలు : 21-07-2024 నాటికి ఏదైనా డిగ్రీ పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి 01-07-2024 తేదీ నుండి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చేయడానికి చివరి తేదీ 21-07-2024

🔥 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ : ఈ పోస్టులకు అప్లై చేసిన వారికి ఆగస్ట్ 2024 లో ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.

🔥 ప్రిలిమ్స్ ఫలితాలు : ప్రిలిమ్స్ ఫలితాలు సెప్టెంబర్ 2024 లో విడుదల చేస్తారు

🔥 మెయిన్స్ పరీక్ష తేదీ : మెయిన్స్ పరీక్ష అక్టోబర్ 2024లో నిర్వహిస్తారు .

🔥 పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారు : ఏప్రిల్ 2025 లో ఇస్తారు.

🔥 వయస్సు : 01-07-2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.

🔥 వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలు ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది . అనగా 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది 

🔥 జీతం ఎంత ఉంటుంది : మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది.

పే స్కేల్ : 19,990/- నుండి 47,920/- 

🔥 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు 👇

  • ఆంధ్రప్రదేశ్ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి . అవి అనంతపూర్ , ఏలూరు, గుంటూరు / విజయవాడ , కాకినాడ , కడప ,కర్నూలు , ఒంగోలు, విజయనగరం ,విశాఖపట్నం , నెల్లూరు , రాజమండ్రి , తిరుపతి , శ్రీకాకుళం  
  •  తెలంగాణ లో ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్ , వరంగల్ , కరీంనగర్ , ఖమ్మం , మహబూబ్ నగర్ 

👉 మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : 

  • ఆంధ్రప్రదేశ్ లో మెయిన్స్ పరీక్షా కేంద్రాలు : గుంటూరు / విజయవాడ , కర్నూలు, విశాఖపట్నం
  •  తెలంగాణ లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ / సికింద్రాబాద్, కరీంనగర్

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది :

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ 

🔥 ఫీజు : 

  • 175 /- (ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు ,  వికలాంగ అభ్యర్థులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు)
  • మిగతా అభ్యర్థులు 850/- రూపాయలు ఫీజు చెల్లించాలి  

🔥 పరీక్ష భాష : తెలుగు , ఉర్దూ , హిందీ , ఇంగ్లీష్ తో పాటు మరికొన్ని స్థానిక భాషల్లో ఉంటుంది .

🔥 పరీక్ష విధానం : పరీక్ష విధానం క్రింది విధంగా ఉంటుంది. 👇 👇 👇 

🔥 అప్లికేషన్ విధానం : IBPS అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి .

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!