Headlines

ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP Handlooms & Textiles Department Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత , జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను పోస్ట్ ద్వారా పంపించాలి. 

ఈ ఉద్యోగ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ కమిషనర్ కే.శ్రీకాంత్ ప్రభాకర్ గారు విడుదల చేశారు.

🏹 పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2700 పోస్టులు భర్తీ – Click here 

🏹 డిగ్రీ అర్హతతో 6,128 బ్యాంక్ జాబ్స్ – Click here 

🔥 10th అర్హతతో 8,326 ఉద్యోగాలు – Click here 

ఈ నోటిఫికేషన్ ను జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయుటకు విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లలో నాలుగు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మరియు నాలుగు టెక్స్ టైల్ డిజైనర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు 21 రోజుల్లోపు తమ దరఖాస్తులను క్రింద తెలిపిన అడ్రస్ కు పంపించాలి. 

🔥 అడ్రస్ : కమిషనర్ చేనేత మరియు జౌళి శాఖ , 4వ అంతస్తు, IHC కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, మంగళగిరి (M), గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, PIN – 522503. 

🔥 Office Phone Number : 08645 232466

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!