ప్రముఖ బ్యాంకు అయిన బ్యాంక్ అఫ్ బరోడా నుండి Credit Analysts , Relationship Manager’s అనే పోస్టులకు అర్హత గల వారు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత ఉంటే అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Bank Of Baroda
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Credit Analysts , Relationship Manager’s
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 168
🔥 జీతము : 64,820/- నుండి 93,960/-
🔥 అర్హతలు : Any Degree + Post Graduation or CA / CMA
🔥 వయస్సు : 40 సంవత్సరాలుకు మించకూడదు.
🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- Online Exam
- Group Discussion
- Personal Interview
🔥 ఫీజు :
- GEN / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 600/-
- SC , ST , Women , PWD అభ్యర్థులకు ఫీజు 100/-
🔥 చివరి తేదీ : 02-07-2024
🔥 జాబ్ లొకేషన్ : Across India
Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
🔥 Download Notification
🔥 క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్ లో Apply చేయండి.