Headlines

4000 ఉద్యోగాలు భర్తీ | Mega Job Mela | Latest Jobs in Hyderabad | Jobs in Hyderabad | Mega Job Mela in Hyderabad 

పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్ ) వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం *ఈ నెల 6న* మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పేరొందిన సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూ ద్వారా వివిధ రకాల ఉద్యోగులను నియమించుకోవడం జరుగుతుంది.

18-35 సంవత్సరాల వయసు కలిగి ఉండి, 10వ తరగతి నుంచి బీటెక్, ఎంబీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత కల నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరు..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

జాబ్ మేళాలో 50 సంస్థలు పాల్గొని 4 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకోవడం జరుగుతుంది.

ఈ జాబ్ మేళా గుజరాతి హై స్కూల్ రాణిగంజ్ లో ఉదయం 9 AM నుంచి సాయంత్రం 5 PM వరకు నిర్వహించడం జరుగుతుంది. జాబ్ మేళా అప్డేట్స్ కొరకు పరవస్తు ఫౌండేషన్ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వాల్సిందిగా మనవి.

🔥 రిజిస్ట్రేషన్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫామ్ సబ్మిట్ చేయవలెను. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!