జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల కాలంలో తెలంగాణలో జిల్లాల వారీగా కాంట్రాక్ట్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మేరకు ఈ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు.
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారం తెలుసుకునేందుకు క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి తెలుసుకోండి.
✅ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🔥 పదో తరగతితో 8,326 ఉద్యోగాలు – Click here
🔥 డిగ్రీ అర్హతతో 17,727 ఉద్యోగాలు – Click here
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో జోగులాంబ గద్వాల్ జిల్లా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేశారు.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం , జోగులాంబ గద్వాల్ జిల్లా
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : VCCMs, MLHP, CHO, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సీనియర్ డాట్స్ ప్లస్ HIV / STS, ANM, ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిజిసియన్స్,
రిఫ్రిజిరేటర్ మెకానిక్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్,ఎర్లీ ఇంటర్వెన్స్నిస్ట్ కం స్పెషల్ ఎడ్యుకేటర్
🔥 జీతం :
- VCCMs – 22,000/-
- MLHP / CHO – 29,900/-
- MO – 40,000/-
- స్టాఫ్ నర్స్ – 29,900/-
- సీనియర్ డాట్స్ ప్లస్ HIV / STS – 22,100/-
- ANM – 27,300/-
- ఫార్మసిస్ట్ – 27,300/-
- ఫిజిసియన్స్ – MD అర్హత వారికి 78,000/- , MBBS వారికి 52,000/-
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 50 పోస్టులు
🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 28-06-2024
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 10-07-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు
🔥 వయస్సులో సడలింపు :
- SC , ST , BC , EWS అభ్యర్థులకు వయస్సులో ఐదు సంవత్సరాలు సదలింపు ఉంటుంది.
- దివ్యాంగులైన అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు .
🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయవచ్చు.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : DMHO, IDOC, గద్వాల్, జోగులాంబ గద్వాల్ జిల్లా
🔥 అభ్యర్థులకు సందేహాలు ఉంటే క్రింద ఉన్న నంబర్లను సంప్రదించండి.