Headlines

PM Shri Kendriya Vidyalaya Jobs : ఆంధ్రప్రదేశ్ లో PM శ్రీ కేంద్రీయ విద్యాలయాలో ఉద్యోగాలు | Latest jobs in Andhra Pradesh 

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న PM శ్రీ కేంద్రీయ విద్యాలయాలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు డైరెక్ట్ గా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో , Self Attested Xerox Copies తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని ఆర్హత ఉండే అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : PM శ్రీ కేంద్రీయ విద్యాలయం, శ్రీకాకుళం 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు: PGT (Maths) , PGT (Biology) , TGT (Maths) , TGT (Biology) , Counsellor , Instrument / Music Coach 

🔥 ఇంటర్వూ ప్రదేశము: PM శ్రీ కేంద్రీయ విద్యాలయం, శ్రీకాకుళం 

🔥 ఇంటర్వ్యూ తేదీ : 03-07-2024

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు బయో డేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్స్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో , Self Attested Xerox Copies తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

🔥 ఫీజు : లేదు

🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారికి ఇంటర్వూ మరియు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే ఇంటర్వ్యూ కు హాజరు కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!