Flipkart కంపెనీ నుండి Non Voice Blended ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేయండి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో Online Coaching @ 499- Only
APPSC, TSPSC , SSC, Banks, RRB పోస్టులకు ప్రీపేర్ అయ్యేవారి కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఏ కోర్స్ అయినా కేవలం 499/- only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
🔥 కంపెనీ పేరు : Flipkart
🔥 ఉద్యోగం పేరు : Non Voice Blended
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 500
🔥జీతం : 1.75 LPA నుండి 2 LPA
🔥 అనుభవం : 0 నుండి 5 సంవత్సరాలు
🔥 ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. నియామక ప్రక్రియలో ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔥 జాబ్ లొకేషన్ : Work from Home (Remote)
🔥 విద్యార్హత : ఏదైనా 12th పాస్ అయితే ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 ఫీజు : ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 వయస్సు : కనీసం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
🔥 అప్లై చేయు విధానం : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో మీకు సంబంధించిన అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి..
ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా చేసి వాటి ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
▶️ గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అర్హత ఉంటే క్రింద ఉన్న “Apply Online” పైన క్లిక్ చేసి అప్లై చేయండి.