10th , Degree అర్హతతో జాతీయ నీటి అభివృద్ధి సంస్థలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | NWDA Data Entry Operator , MTS Recruitment 2024 | NWDA Recruitment 2024

నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసిందిచేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల నిరుద్యోగులు ఆన్లైన్ విధానములో అప్లై చేయాలి. 

పదో తరగతి డిగ్రీ వంటి అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : NWDA లో ఉద్యోగాలకు BECIL ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్,  మల్టీ టాస్కింగ్ స్టాఫ్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 07

🔥 జీతము : 

  • డేటా ఎంట్రీ ఆపరేటర్ – 24,648/-
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19,084/- నుండి 22,412/-

🔥 అర్హతలు : 

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హతతో పాటు హిందీ / ఇంగ్లీషులలో టైపింగ్ వచ్చి ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : 

  • GEN, OBC, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 885/-
  • SC , ST, EWS , PH అభ్యర్థులకు 531/-

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-07-2024

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!