ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు | ICMR NIRRCH Recruitment 2024 | Latest Government Jobs Notifications in Telugu

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ICMR – National Institute for Research in Reproductive and Child Health నుండి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ -1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ICMR – National Institute for Research in Reproductive and Child Health 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Project Technical Support – 1

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 01

🔥 జీతము : 22,860/-

🔥 అర్హతలు : 

  • 10th + MLT / DMLT / ANM 
  • 2 Years Experience in Community / Field Setting

🔥 అప్లై విధానం : అర్హులైన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 ఎంపిక విధానం : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : లేదు 

🔥 ఇంటర్వ్యు తేదీ : 19-07-2024

🔥 ఇంటర్వ్యూకు హజరు కావాల్సిన సమయం : 10:15AM 

🔥 ఇంటర్వ్యూ జరిగే సమయం : 11:00 AM నుండి 1:00 PM 

Note : ఇంటర్వ్యు కు హాజరు అవ్వలేని వారు క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి Online ఇంటర్వ్యూ కు అప్లై చేయవచ్చు..

🔥 ఇంటర్వూ ప్రదేశం : Model Rural Health Research Unit (MRHRU), Sub District Hospital Compound, Costal Highway, Agar, Dahanu 401602, District Palghar

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!