ప్రభుత్వ యూనివర్సిటీ లో క్లరికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ | AU Clerical Assistant Jobs Recruitment 2024 | Anna University Clerical Assistant Jobs Recruitment 2024

యూనివర్సిటీలో క్లరికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఏదైనా డిగ్రీ అర్హత గల నిరుద్యోగ యువతీ , యువకుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు.. 

ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా అప్లై చేయండి.. అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించడానికి చివరి తేదీ జూలై 8

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : అన్నా యూనివర్సిటీ , చెన్నై 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : Clerical Assistant 

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 05

🔥 జీతము : ఈ ఉద్యోగాలను తాత్కాలిక పద్ధతిలో రోజువారి వేతనం విధానంలో భర్తీ చేస్తున్నారు. సెలెక్ట్ అయిన వారికి రోజుకు 629/- రూపాయలు చొప్పున చెల్లిస్తారు. 

🔥 అర్హతలు : 

  • ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ (Ms office) ఉండాలి.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 అప్లై విధానం : అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.

  • అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా “CFR-FA1/NewRecruitment/2024-25” అని పేర్కొనాలి. 
  • అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఇతర సర్టిఫికెట్స్ పైన సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష పెట్టి ఎంపిక 

  • పరీక్ష తేదీ పరీక్ష కేంద్రం సమాచారం ఈమెయిల్ లేదా టెలిఫోన్ ద్వారా తెలియజేస్తారు.

🔥  ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 25-06-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 08-07-2024

🔥 అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : 

The Director, 

Centre for Research,

Anna University, 

Chennai- 600 025

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Note : క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!