తెలంగాణలో 435 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Telangana MHSRB CAS Recruitment 2024 | Telangana Medical Health Services Recruitment Board Notifications

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 435 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసారు.

ఈ పోస్టులకు అర్హత గల వారు జూలై 2వ తేదీ నుండి జూలై 11వ తేదీ లోపు MHSRB అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇలాంటి ఎన్నో ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు ఎప్పటికప్పుడు మన ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ లో తెలియజేస్తున్నాం.. 

కాబట్టి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు మీరు వీడియో రూపంలో కూడా కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్

🔥 పోస్టుల పేర్లు : సివిల్ అసిస్టెంట్ సర్జన్

🔥 అర్హత : 

  • ఎంబిబిస్ పూర్తి చేసి ఉండాలి. 
  • తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలి.

🔥 మొత్తం ఉద్యోగాలు : 435

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 జీతము : 58,850/- నుండి 1,37,050/- 

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు

🔥 వయస్సు సడలింపు : తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ, EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ,  దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు కలదు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 11-07-2024

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 ఫీజు : 

  • అందరు అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 500/- రూపాయలు చెల్లించాలి 
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూస్ ,PH, ఎక్స్ సర్వీస్ మెన్, మరియు తెలంగాణ అభ్యర్థులు తప్ప మిగతావారు 120/ రూపాయలు చెల్లించాలి.

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత మరియు ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!