కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి ప్రాజెక్ట్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 64 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన వారి నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ప్రాజెక్ట్ ఆఫీసర్
🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 64
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (మెకానికల్) – 38
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) – 10
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్) – 06
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (సివిల్) – 08
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్స్ట్రుమెంటేషన్) – 01
- ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) – 01
🔥 జీతము :
- మొదటి సంవత్సరం – 37,000/-
- రెండవ సంవత్సరం – 38,000/-
- మూడవ సంవత్సరం – 40,000/-
🔥 విద్యార్హత : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా / B.E / B.Tech పూర్తి చేసి ఉండాలి.
🔥 అప్లై విధానం : ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం : ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ , పర్సనల్ ఇంటర్వ్యూ మరియు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
🔥 ఫీజు :
- SC , ST , PWD అభ్యర్థులకు ఫీజు లేదు.
- మిగతా అభ్యర్థులు 700/- రూపాయలు ఫీజు చెల్లించాలి.
🔥 గరిష్ఠ వయస్సు : 30 సంవత్సరాలు
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PWD మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24-06-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ :17-07-2024
Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
Note : క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి అధికారిక వెబ్సైట్ లో అప్లై చేయండి.