Headlines

ప్రభుత్వ పోర్టులో ఆఫీసు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | SMP Office Assistant jobs Recruitment 2024 | Latest jobs Notifications in Telugu 

అందరికీ నమస్తే 🙏 : ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం మా వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాం. మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మా వెబ్సైట్ ను తరచూ ఓపెన్ చేస్తూ ఉండండి. 

శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుండి ఆఫీస్ అసిస్టెంట్ అనే పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు అర్హత గల వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు జూలై 16వ తేదీలోపు తమ అప్లికేషన్ ను  పోస్టు ద్వారా పంపించాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని అర్హత ఆసక్తి ఉంటే జూలై 16వ తేదీలోపు మీ అప్లికేషన్ చేరే విధంగా పంపించండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : శ్యాం ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఆఫీస్ అసిస్టెంట్

🔥 మొత్తం పోస్టుల సంఖ్య : 35

🔥 జీతము : 26,000/-

🔥 విద్యార్హత : క్రింది విధంగా అర్హతలు కలిగి ఉండాలి.

🔥 అప్లై విధానం : అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష , టైపింగ్ టెస్ట్, పర్సనల్ టెస్ట్ ఆధారముగా ఎంపిక చేస్తారు.

🔥  ఫీజు : లేదు 

🔥 గరిష్ఠ వయస్సు : 40 సంవత్సరాలు ( 01-06-2024) నాటికి 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 16-07-2024

Note : పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.

Note : అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేయండి.

Note : అప్లికేషన్ పంపించే కవర్ మీద తప్పనిసరిగా “ Application for engagement  Office Assistant (On Contract)” అని పేర్కొనాలి. 

అప్లికేషన్ పంపించవలసిన చిరునామా : Sr. Dy.Secretary-II, SMP, Kolkata, at 15, Strand Road, Kolkata – 700001.

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 Degree అర్హతతో 17,727 ఉద్యోగాలు 

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 సెంట్రల్ బ్యాంక్ లో 10th అర్హతతో ఉద్యోగాలు

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!