Headlines

తెలంగాణ లో కాంటాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | TG Contract Basis Jobs Recruitment 2024 | TG Government Jobs

జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.

ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నింటినీ జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎంపిక మొత్తం రూరల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు అభివృద్ధిలకు అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. 

నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం తెలుసుకొని మీకు అర్హత ఆసక్తి ఉంటే తప్పనిసరిగా త్వరగా అప్లై చేసుకోండి.

జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి ‘ అన్ని జిల్లాల నోటిఫికేషన్స్ లింక్ పై క్లిక్ చేయండి

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి విడుదల చేశారు.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ , వనపర్తి జిల్లా 

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజర్ , డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్, TBHV , ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్ , ANM 

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 26 పోస్టులు 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 26-06-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 29-06-2024

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు 

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు 

🔥 అప్లికేషన్ విధానం : అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లికేషన్ అందజేయాలి..

🔥 అప్లికేషన్ అందజేయాల్సిన అడ్రస్ : DMHO, వనపర్తి.

🔥 అభ్యర్థులకు సందేహాలు ఉంటే క్రింద ఉన్న నంబర్లను సంప్రదించండి.

1.Sri. Saleem, Office Superintendent, O/o DM & HO Wanaparthy District. Contact: 8555802369.

2. Sri. Rishikesh, Junior Assistant, O/o DM&HO Wanaparthy District. Contact: 8639397082.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!